బాలయ్య 2 సార్లు…..మెగాస్టార్ 1 సారి…లెక్క సరిచేస్తాడా

0
714

ఇదేమి కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరు అగ్ర హీరోలు పోటి పడటం కొద్దిగా కొత్తే అయినా మెగాస్టార్ మరియు నటసింహం ల మధ్య పోరు మాత్రం టాలీవుడ్ జనాలకు ఏమాత్రం కొత్తకాదు.

బాక్స్ ఆఫీస్ దగ్గర 17 సార్లు పోటి పడ్డ ఈ ఇద్దరు స్టార్ హీరోలు చివరి మూడు ఫైట్స్ ని గమనిస్తే  రెండు సార్లు బాలయ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ ని గెలుచుకున్నాడు…

2000—అన్నయ్య VS వంశోద్ధారకుడు—విన్నర్—వంశోద్ధారకుడు
2001—మృగరాజు VS నరసింహానాయుడు—విన్నర్—నరసింహానాయుడు
2004—అంజి VS లక్ష్మీనరసింహ—విన్నర్—లక్ష్మీనరసింహ

ఇవి లాస్ట్ మూడు బాక్స్ ఆఫీస్ ఫైట్స్ రిజల్ట్స్…ఇప్పుడు సంక్రాంతి పోరులో బాగంగా మరోసారి బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ 100 వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణితో వస్తుండగా మెగాస్టార్ మైటీ 150 వ సినిమా ఖైదీనంబర్150 తో బరిలోకి దిగుతున్నాడు. మరి చిరు రేసులో గెలిచి లెక్క సరిచేస్తాడా లేక బాలయ్య మరోసారి లీడ్ తీసుకుంటాడా చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY