బాలయ్య 101 దర్శకుడు ఇతనే ఫిక్స్ అయిపోండి

0
1295

 ప్రస్తుతం బాలయ్య 100 వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బిజీ బీజీగా ఉన్నాడు. ఈ సినిమా పట్టాలెక్కకముందే త‌ర్వాతి సినిమాలు చేయడానికి బాల‌కృష్ణ స్పీడు స్పీడుగా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుద‌ల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు.
 
balayya 101 fixఆ వెంట‌నే 101వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించడానికి బాలకృష్ణ ప్రణాళికులు సిద్ధం చేస్తున్నార‌ట‌. ఆ సినిమా దాదాపుగా కృష్ణ‌వంశీతోనే ఉంటుందని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. బాల‌కృష్ణ – కృష్ణ‌వంశీల క‌ల‌యిక‌లో వందో చిత్రంగా ”రైతురాజ్యం” అనే సినిమా తెర‌కెక్కుతుంద‌ని కొద్దిరోజుల క్రింద‌ట ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే కృష్ణ‌వంశీ స్థానంలో అనుకోకుండా క్రిష్ వ‌చ్చాడు. ఆ సినిమా కూడా ప‌ట్టాలెక్కింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY