బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు

0
2984

ntr-sns-mtmnనందమూరి హీరోలు ఎన్టీఆర్…బాలయ్య ఎప్పుడెప్పుడు కలుస్తారా అని అందరూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ ఇప్పట్లో అది జరిగే సూచనలు అయితే కనిపించడం లేదు అంటున్నారు విశ్లేషకులు. ఇద్దరు ఒకప్పటిలా తిరిగి కలవాలని సినిమా చేయాలని అభిమానుల కోరిక.

కానీ బాలయ్య అందుకు ఒప్పుకోవడం లేదని ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా ఈ మధ్యనే ఓ దర్శకుడు ఎన్టీఆర్-బాలయ్యని మదిలో పెట్టుకుని ఓ కథని వినిపించగా బాలయ్య ఆ సినిమాను రిజక్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

కాగా ఎన్టీఆర్ కూడా బాలయ్య 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు రాగా తరువాత అది కూడా రూమర్ అనే తేలింది.గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియోకి కూడా ఎన్టీఆర్ వస్తున్నాడు అని చివరి నిమిషం దాకా ప్రచారం జరిగినా చివరికి అది కూడా అబద్దమనే తెలిసింది. దాంతో అభిమానులకు వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY