బయిటికెళ్ళి చూస్తె….రికార్డుల వర్షం…పవన్ ఫ్యాన్స్ సత్తా!!

0
761

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో మాటలతో పాటు పాటలు కూడా బాగా హమ్మింగ్ గా ఉండేలా కేర్ తీసుకుంటాడు. అందుకే అత్తారింటికి దారేది మూవీలో అన్ని పాటలు జనం నోళ్లలో బాగా నానాయి. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో లేటెస్ట్ట గా వస్తున్న మూవీలో పాట అప్పుడే అభిమానులను విపీరీతంగా ఆకట్టుకుంటోంది.

పవర్ స్టార్ 25వ సినిమాగా రూపొందు తున్న ఈ చిత్రానికి ప్రస్తుతాని కి అజ్ఞాతవాసి టైటిల్ న పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భం గా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం ట్యూన్ చేసి బయట కొచ్చి చూస్తే పాటను బయటకొదిలాడు.

ఈ పాట పవన్ అభిమాను లను  విపరీతం గా ఆకట్టు కుంది. కేవలం 10 గంటల వ్యవధి లోనే 1 మిలియన్ హిట్స్ వచ్చాయంటే అభిమానులు ఎంత ఆసక్తి గా విన్నారో అర్ధమై పోతుంది. పాట లో ఉన్న అర్ధవంతమైన సాహిత్యానికి సింగర్ల గొంతు లోని తియ్యదనం తోడవడం తో మ్యూజిక్ లవర్స్ ని విపరీతం గా ఆకట్టు కుంటోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here