బెన్‌ఫిట్ షో, మార్నింగ్ షో టాక్..!ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి షాక్ అయిన ఆడియన్స్..!

0
992

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా  అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే,ఈశ రెబ్బ కథానాయికలుగా నటిస్తున్నారు. నేడు విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు.

జై ఎన్టీఆర్ నినాదాలతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. బెన్‌ఫిట్ షో తో స్టార్ట్ అయిన  అరవింద సమేత. బెన్‌ఫిట్ షో చూసిన ఫ్యాన్స్, మార్నింగ్ షో చుసిన ప్రేక్షకుల ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ మంచి సినిమా గా నిలిచిపోతుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో వీర రఘువ పాత్రలలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదుర్స్. ఎన్టీఆర్ డాన్స్,ఫైట్స్ సుపర్బ్ గా చేసాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు.మరికొందరు అభిమానులైతే సినిమా కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయమని అంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

ఇంకొదరు అభిమానులైతే సినిమాక 4.5 రేటింగ్ ఇచ్చేస్తున్నారు.నాలుగు వరుసా విజయాల తరువాత 5వ హిట్ ని అరవింద సమేత  సినిమాతో అందుకున్నాడు ఎన్టీఆర్ అని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకి అందిరిపోయే టాక్ కే బయటకి వస్తుంది. ఫుల్ రివ్యూ కోసం సాయంత్రం వరుకు వెయిట్ చెయాలిసిందే.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here