అరవింద సమేత లో ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫీదా అయిన షహీద్ కపూర్..!అయితే ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు..!

0
1157

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ మరియు ఫాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఎన్టీఆర్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోలో ఒకడిగా ప్లేస్ దక్కించుకున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా అరవింద సమేత ట్రైలర్ ని చూసిన షహీద్ కపూర్.

అరవింద సమేత లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఫీదా అయ్యాడు అంట షహీద్ కపూర్.ఈ సినిమా ని బాలీవుడ్ రీమేక్ చేస్తే  300 కోట్ల వరుకు కలక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని షహీద్ కపూర్ అంచనావేస్తున్నాడు. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ట్రై చేస్తున్నాడు అని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here