RRR హక్కులను దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్..!ఎవరో తెలుసా..?

0
260

బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR అనే మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమా హిందీ హక్కులను బాలీవుడ్ స్టార్ నిర్మత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    

ఇక ఈ సినిమాని 300  కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు.ఈ సినిమా అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అంట.      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here