నైజాంలో 21 కోట్ల టార్గెట్-టోటల్ షేర్ 8.36 కోట్లు-ఆల్ టైం డిసాస్టర్

0
1079

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం దాదాపు 74 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే, విడుదలకి ముందు క్లాస్ సినిమాతో ఈ రేంజ్ ప్రీ రిలీజ్ చేసిన ఒకే ఒక్క సినిమాగా అందరూ మెచ్చుకున్న ఈ సినిమాకు ఇప్పుడు వస్తున్న టాక్ తో అందరూ షాక్ లో ఉన్నారు.

mahesh flpp recordసినిమాను భారీ రేటుకి కొన్నవాళ్ళు భారీ నష్టాలు చవిచూడక తప్పని పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డు లెవల్ లో 21 కోట్లకు అమ్ముడైన బ్రహ్మోత్సవం తొలి వీకెండ్ లో అక్కడ డిసాస్టరస్ స్టార్ట్ ని సొంతం చేసుకుని 6 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది.

ఇప్పటివరకు 8.36 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తంగా 12 కోట్లమేర నష్టాన్ని మిగిలించింది.దాంతో ఆల్ టైం డిసాస్టర్ గా డిక్లేర్ చేశేశారు ట్రేడ్ పండితులు.

NO COMMENTS

LEAVE A REPLY