మహేష్ బ్రహ్మోత్సవం సాధించిన మరో చెత్త రికార్డు ఇదే

0
973

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకు 22 సినిమాలు చేశాడు, అందులో హిట్స్ ఉన్నాయి ఫ్లాఫ్ సినిమాలు ఉన్నాయి కాని ఎప్పుడూ ఫ్లాఫ్ సినిమాలకు కూడా చెడ్డపేరు తెచ్చుకోలేదు.

brahmostavam worst recodjslకానీ కెరీర్ లో తొలిసారి బ్రహ్మోత్సవం సినిమాకి ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్న మహేష్ బాబు ఈ సినిమాతో తన కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాపై మరో చెత్త రికార్డు కూడా చేరింది.

మనం అడిగే ప్రతీ ప్రశ్నకి జవాబు చెప్పే వీకీపీడియాలో ఈ ఇయర్ బిగ్గెస్ట్ హర్రర్ సినిమా ఏది అని అడగ్గా బ్రహ్మోత్సవం సినిమాని అందులో చేర్చారు. దాంతో ఇది నిజమే కదా….బ్రహ్మోత్సవం సినిమాకి వచ్చినవారు థియేటర్లో బయపడుతూనే సినిమా చూశారు. కానీ అంత సక్సెస్ కాలేదు అంటూ జోకులు వేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY