బ్రూస్ లీ 1400 అయితే ధృవ 700 మాత్రమే…ఇదేమి విడ్డూరం

0
81

cha-rns-mtmsమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల్లో బ్రూస్ లీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. కానీ సినిమాకు తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ రావడంతో డిసాస్టర్ గా నిలిచినా 40 కోట్ల మార్క్ అందుకుంది.

కాగా ఆ సినిమా తర్వాత దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా “ధృవ”. డిసెంబర్ 9 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ట్రేడ్ లో మంచి అంచనాలు ఏర్పడినా సినిమాను తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేయబోతున్నారట.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 700 థియేటర్స్ లో మాత్రమే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. డానికి కారణం సరైనోడు కూడా ఇలా చేయడం వలనే లాంగ్ రన్ లో 75 కోట్ల మార్క్ ని అందుకుందని ఆ రూల్ నే ఫాలో అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY