బాలీవుడ్ సూపర్ స్టార్ రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్ సినిమా

0
1175

ntr-sb-nt-svbtnఈ మధ్య ఎన్టీఆర్ సినిమాలకు ఇక్కడితో పాటు బాలీవుడ్ లోను విపరీతమైన క్రేజ్ రావడం మనం చూస్తూనే ఉన్నాం…. యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ రావడం ఎన్టీఆర్ సినిమాలు టెలికాస్ట్ అయినప్పుడు దుమ్ము రేపే టి.ఆర్.పి రావడం ఈ మధ్య తరచుగా జరుగుతూనే ఉంది.

లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా నాన్నకుప్రేమతో అక్కడ టెలికాస్ట్ అయ్యి సుమారు 12.75 రేటింగ్ ని దక్కించుకుంది. కాగా ఈ క్రమంలో ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ టి.ఆర్.పి దక్కించుకున్న టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా.

కాగా ఈ ఇయర్ భారీగా రిలీజ్ అయ్యి దెబ్బతిన్న సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమాకి 10 రేటింగే వచ్చిందట…కానీ ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ రేటింగ్ రావడంతో అక్కడ ఎన్టీఆర్ సినిమాలపై ఉన్న ఆసక్తి ఏంటో బయటపడింది అని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY