క్యారెక్టర్ కాదు….కంటెంట్ ఉన్న సినిమాలకే నా ఓటు అంటున్న ఎన్టీఆర్

0
491

nter-snsmntsntయంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస విజయాల తరువాత ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకుల క్యూ రోజురోజికి పెరిగిపోతుండగా ఎన్టీఆర్ ఎవరితో చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా ఇలాంటి క్రేజ్ ని ఇదివరకు ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ వచ్చిన ఆఫర్ ని వచ్చినట్లు ఒప్పుకుని తన క్రేజ్ ని వృదా చేసుకున్నాడు. ఆ తప్పు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని ఎలాంటి తొందరపాటుకు గురి అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడట.

కాగా కొంతమంది డైరెక్టర్స్ ని ఈ మధ్య ఎన్టీఆర్ డిఫెరెంట్ గెటప్స్ లో అదరగొట్టడం చూసి వెరైటీ క్యారెక్టర్స్ ని ఎన్టీఆర్ కోసం డిసైన్ చేయిస్తుండగా ఎన్టీఆర్ మాత్రం కంటెంట్ ఉంటేనే ఆ కొత్త క్యారెక్టర్ కి గుర్తుంపు ఉంటుందని మంచి కథలో అన్వేషణలో ఉన్నానని చెబుతున్నాడట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY