రామ్ చరణ్ ఎట్టకేలకు సాధించాడబ్బా…..ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేశాడు

0
4491

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎట్టకేలకు పడుతూ లేస్తూ అయినా అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు….2016 లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ధృవ అనుకోని కారణాల వల్ల డీమానిటైజేషన్ లో రిలీజ్ అయ్యింది.

రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ నే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగినా తర్వాత డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో జనతాగ్యారేజ్ అవుట్ ఆఫ్ రీచ్ అవ్వగా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని అయినా బీట్ చేస్తుందా అన్న ఆశలు చిగురించాయి.

అది కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో వీకెండ్ హాలిడేస్ ని సరిగ్గా వాడుకున్న ధృవ ఇప్పుడు ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో కర్ణాటకలో 6.9 కోట్ల షేర్ క్రాస్ చేసి 7.06 కోట్లతో బాక్స్ ఆఫీస్ పరుగుని ఆపి ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. దాంతో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY