రామ్ చరణ్ కెరీర్ కి ఇంతకంటే షాక్ ఉండదు అని చెప్పొచ్చు

0
1966

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల్లో ఒకరు, రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన రామ్ చరణ్ తరువాత మళ్ళీ ఆ రేంజ్ విద్వంసం సృష్టించక పోయినా యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలతోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తూ స్టార్ హీరోలలో రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇక  సీడెడ్ ఏరియా రామ్ చరణ్ కంచుకోట లాంటిది…అక్కడ రామ్ చరణ్ సినిమాలన్నింటికీ దిమ్మతిరిగిపోయే కలెక్షన్స్ ప్రతీసారి వస్తూనే ఉంటాయి. 2015 డిసాస్టర్ అయిన బ్రూస్ లీ కూడా అక్కడ సూపర్ కలెక్షన్స్ ని సాధించగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ధృవ మాత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కి దూరం అయిపొయింది.

క్లాస్ ని మెప్పించడానికి మాస్ కి దూరమయిన రామ్ చరణ్ ధృవ అక్కడ 9.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మొత్తంగా 6.7 కోట్లలోపు ముగిసేలా కనిపిస్తుండటంతో హిట్ టాక్ వచ్చినా అక్కడ ఫ్లాఫ్ కాబోతున్న తొలి రామ్ చరణ్ సినిమాగా మారబోతుంది ధృవ సినిమా.

NO COMMENTS

LEAVE A REPLY