రామ్ చరణ్ ధృవ షాకింగ్ కలెక్షన్స్…ఇలా జరిగిందేంటి!!!

0
4683

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తనీఒరువన్ రీమేక్ గా వచ్చిన ధృవ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

కాగా ఇక్కడ మార్కెట్ ఎలాగూ ఉందని ఓవర్సీస్ లో తానె స్వయంగా వెళ్లి ప్రమోట్ చేశాడు రామ్ చరణ్…కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు….ధృవకి మొత్తంమీద అక్కడ 1.3 మిలియన్ మార్క్ మాత్రమే సాధ్యం అయ్యింది.

అక్కడ ఈ సారి కచ్చితంగా 1 మిలియన్ కాదు ఏకంగా 2 మిలియన్ కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న రామ్ చరణ్ మొత్తంమీద బెటర్ కలెక్షన్స్ ని సాధించినా ఓవరాల్ గా మాత్రం యావరేజ్ గానే నిలిచింది అక్కడ…దాంతో ఈసారి అయినా క్లీన్ హిట్ కొట్టాలి అనుకున్న రామ్ చరణ్ అప్ కమింగ్ వరకు ఆగాల్సి వచ్చేలానే ఉంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY