మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి “షాకింగ్ బ్యాడ్” న్యూస్

0
1110

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు వరుస ఫ్లాఫుల తర్వాత చేసిన సినిమా ధృవ…బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి తగ్గట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేయడంలో విఫలం అయిన ధృవ ఓవరాల్ గా చూసుకుంటే పరిస్థితులను ఎదుర్కొని మంచి వసూల్ల్లు సాధించింది.

కాగా ఇప్పటివరకు 57 కోట్లవరకు కలెక్ట్ చేసిన ధృవ ఇప్పుడు అర్ధాంతరంగా థియేటర్స్ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంది…డానికి కారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనంబర్150 సినిమానే అంటున్నారు.

సంక్రాంతి బరిలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అత్యంత భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి తొలిరోజు ఎన్ని థియేటర్స్ దొరికితే అన్ని థియేటర్స్ ని కల్పించాలని చూస్తున్న థియేటర్ ఓనర్లు ధృవ సినిమాను సైతం అందుకు త్యాగం చేయబోతున్నారు. దాంతో రామ్ చరణ్ ధృవకి ఇది ఎదురుదెబ్బగా మారనుంది అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY