రామ్ చరణ్ కి కొత్త బయం పట్టుకుందిగా…అదేంటో తెలుసా

0
762

cgabtrbsmtమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ మెగా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెంచేసింది…పక్కా ఎక్స్ పెరిమెంటల్ మూవీనే అయినా కూడా ధృవ మాస్ ని మెప్పించే అంశాలు కూడా బాగానే ఉన్నాయి.

ముఖ్యంగా హీరో విలన్ మైండ్ గేమ్ మూవీస్ అంటే టాలీవుడ్ లో మరింత ఇంటరెస్ట్ అని చెప్పొచ్చు. ఆ గేమ్ ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే చెప్పిన రామ్ చరణ్ ఓ విషయంలో మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నాడట.

సినిమాలో మెయిన్ విలన్ రోల్ చేస్తున్న అరవింద్ స్వామి…ఎక్కడ తనని డామినేట్ చేస్తాడో అని టెన్షన్ మొదలయ్యిందట. ఇప్పటికే ట్రైలర్ లో రామ్ చరణ్ లుక్స్ యాటిట్యూడ్ మంచి మార్కులే పడ్డా అరవింద్ స్వామే మెయిన్ అట్రాక్షన్ అయ్యాడు అన్నది విశ్లేషకుల మాట…

ఇక సినిమా రిలీజ్ అయ్యాక విలన్ గా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయం..మరి రామ్ చరణ్ తమిళ్ లో జయం రవిని మరిపించగలడా లేడా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY