రామ్ చరణ్ న్యూ లుక్…న్యూ ఆటిట్యూడ్ సూపర్బ్ అంతే

0
564

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ధృవ కోసం దాదాపు 12 డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసి చివరకు ఒక గెటప్ కి ఫిక్స్ అయ్యాడు. ఆ లుక్ కి సంభందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

charan new look superbకాగా దాదాపు 10 రోజులకు పైగా జరిగిన కశ్మీర్ షెడ్యూల్ లో.. ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది చెర్రీ లుక్ గురించే. ఐపీఎస్ ఆఫీసర్ లుక్ కోసం కొన్ని నెలల పాటు శ్రమించిన చరణ్.. అథ్లెటిక్ బాడీకి మేకోవర్ చేశాడు.

ఆ కష్టం ఇప్పుడు చరణ్ లుక్ లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లూకలర్ షర్ట్ – బ్లూ జీన్స్ – బ్లూ క్యాప్ లో చెర్రీ అలా నడిచొస్తున్న లుక్.. ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో షూటింగ్ స్పాట్ నుంచి తీసిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రీసెంట్ పోలీస్ లుక్ లో ఉన్న ఫోటోన షేర్ చేశాడు నవదీప్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY