ఆ సినిమా చేసే అర్హత రామ్ చరణ్ ఒక్కడికే ఉంది

0
5560

ram charan new toahfdlsమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పై గతకొన్నిరోజులుగా ఒక వార్తా షికారు చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాను రామ్ చరణ్ కాకుండా సాయి ధరం తేజ్ రీమేక్ చేస్తున్నాడు అన్న వార్తా చక్కర్లు కొట్టింది.

కాగా ఈ వార్తలను సాయి దగ్గర అడిగిన మీడియాకి సాయి ఫుల్ క్లియర్ గా ఆన్సర్ చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను మళ్ళీ రీమేక్ చేస్తే అది రామ్ చరణ్ తోనే చేయాలి తప్ప మరెవరూ టచ్ కూడా చేయకూడదు.

నేను ఆ సినిమా గురించి అస్సలు ఆలోచన కూడా చేయను చేయలేను, ఎందుకంటే అది రామ్ చరణ్ మాత్రమే చేయాల్సిన సినిమా. అందువలన ఈ వార్తలను నమ్మకండి…గ్యాంగ్ లీడర్ రీమేక్ అయితే అది రామ్ చరణ్ తోనే అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు.

NO COMMENTS

LEAVE A REPLY