మహేష్-పవన్-అల్లుఅర్జున్-చరణ్…ఎవ్వరూ చేయలేని పని ఎన్టీఆర్ చేశాడు

0
10272

ntr-agtbsntఇక్కడ చెప్పుకున్న పేర్లు అన్ని టాలీవుడ్ టాప్ హీరోల పేర్లు…సినిమా సినిమాకి తమ రేంజ్ ని పెంచుకుంటూ పోయిన ఈ స్టార్ హీరోల సినిమాల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల మార్క్ ని అప్పుడో దాటాయి. కానీ ఎన్టీఆర్ ఒక్కడే ఈ లీగ్ లో లేట్ గా అడుగుపెట్టాడు.

కానీ లేట్ అయినా లేటెస్ట్ గా రికార్డుల దుమ్ము దుమారం చేస్తూ వారంలోనే రికార్డులన్నీ తన జేబులో వేసుకున్నాడు. ఈ క్రమంలో మిగిలిన స్టార్ హీరోల సినిమాలు కూడా సాధించలేని రేర్ రికార్డును సాధించాడు ఎన్టీఆర్. అదేంటంటే సినిమా బిజినెస్ ని అతి తక్కువ సమయంలో తిరిగి వెనక్కి తీసుకురావడం.

పవన్-మహేష్-చరణ్-అల్లుఅర్జున్ ల రీసెంట్ సినిమాలన్నీ కనీసం 55 నుండి 65 కోట్ల మధ్యలో లేదా పైగానే బిజినెస్ చేశాయి. కానీ బ్రేక్ ఈవెన్ అయ్యింది మాత్రం మహేష్ మరియు అల్లుఅర్జున్ సినిమాలే..అవి కూడా 11 రోజులకు పైగానే టైం తీసుకుంటే ఎన్టీఆర్ సినిమా మాత్రం కేవలం 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి మిగిలిన హీరోల కన్నా ఫాస్టెస్ట్ బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగా ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది.

NO COMMENTS

LEAVE A REPLY