రామ్ చరణ్ పై ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారు…ఎందుకోసమో తెలుసా??

0
783

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈ మధ్య సరైన హిట్ లేదన్న విషయం అందరికీ తెలిసి౦దే. మగధీర తరువాత ఆ రేంజ్ హిట్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్నాడు రామ్ చరణ్. కానీ మధ్యలో వరుసగా 40 కోట్ల సినిమాలతో తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నాడు రామ్ చరణ్.

కానీ ఇప్పుడు అల్లుఅర్జున్-సాయిధరంతేజ్ లు తనకి తీవ్రంగా పోటి ఇస్తున్న నేపధ్యంలో రామ్ చరణ్ పై డబుల్ బారం అవుతుంది. అందునా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఒక బ్లాక్ బస్టర్ కావాలని లేటెస్ట్ గా ధృవతో విమర్శకుల ప్రశంసలు పొందినా కూడా అనుకున్న రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.

దాంతో ఇప్పుడు ఆశలన్నీ సుకుమార్ తో చేయబోయే సినిమాపైనే పెట్టుకున్న రామ్ చరణ్….ఈ సినిమాతో అన్ని ప్రశ్నలకి సరైన జవాబు చెప్పాలని చూస్తున్నాడు. వచ్చే దసరా బరిలో దిగుతున్న ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపాలని చరణ్ భావిస్తున్నాడట, మరి అభిమానుల కోరిక ఎంతవరకు తీర్చుతాడో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY