కెరీర్ లో తొలిసారిగా షాకింగ్ రోల్ లో నటించబోతున్న రామ్ చరణ్

0
2181

రొటీన్ సినిమాలు తీసి చేతులు బాగానే కాల్చుకున్న మెగపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ మిగిలిన హీరోలలా కేవలం మాస్ స్టార్ అనిపించుకోకుండా యూనివర్సల్ హీరోగా మారాలి అనుకుంటున్నాడు.

cherry shocking rolesssప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తనీఒరువన్ రీమేక్ ధృవ లో నటిస్తున్న రామ్ చరణ్ అది పూర్తి అయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో ఓ సైంటిఫిక్ మూవీలో పనిచేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ షాకింగ్ రోల్ చేయబోతున్నాడట. ఇందులో మూడు రోల్స్ చేస్తున్నాడు అనే వార్తలు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుండగా అందులో ఓ రోల్ నెగటివ్ షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. కథ కొంచం అటూ ఇటూగా ఈ మధ్య వచ్చిన సూర్య 24 ని పోలి ఉంటుందని కూడా చెబుతున్నారు కానీ సుకుమార్ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అందులో భయపడాల్సిన పనిలేదు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY