ఆ లెక్కన ఖైదినంబర్150 కన్నా జనతాగ్యారేజ్ రికార్డే గ్రేట్

0
1631

9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ మైటీ 150 మూవీ “ఖైదీనంబర్150” తో ప్రేక్షకులముందుకు వచ్చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపించేలా ఉన్న టీసర్ మాస్ ఆడియన్స్ కి ఫుల్ జోష్ ని నింపుతుంది.

టీసర్ ఇలా లాంచ్ చేశారో లేదో టోటల్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాడు మెగాస్టార్…కేవలం 2 గంటల్లోనే ఇండియా వైడ్ ట్రెండ్ అలాగే 3.5 గంటల్లోనే వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ టాప్ ప్లేస్ లో 54 వేల ట్వీట్స్ పడ్డాయట..ఇది రికార్డ్ అంటున్నారు కానీ…

ఈ ఇయర్ ఆ రికార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ పేరిటనే సెటిల్ అయ్యింది. ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీసర్ రిలీజ్ చేసిన 1 గంటలోనే 42 వేల ట్వీట్స్ పడ్డాయి. అప్పటికే ఇండియా వైడ్ టాప్ ప్లేస్ దక్కించుకున్న జనతాగ్యారేజ్ 1.5 గంటల్లోనే వరల్డ్ వైడ్ టాప్ ప్లేస్ ట్రెండ్ అవుతూ సుమారు 60 వేల ట్వీట్స్ ని సొంతం చేసుకుంది దుమ్మురేపింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY