చుక్కలు చూయించిన ఎన్టీఆర్ క్రేజ్

0
728

ntt-dnsdm-ntmయంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది….ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులిపేస్తూ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ సృష్టించిన కలెక్షన్స్ తో ఆల్ టైం మూడో బిగ్గెస్ట్ హిట్ ని కొట్టేసిన ఎన్టీఆర్ రీసెంట్ గా జనతాగ్యారేజ్ 50 రోజుల వేడుకని గ్రాండ్ గా జరుపుకున్నాడు.

ఇటు అభిమానులు కూడా ఈ విజయాన్ని థియేటర్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. 50డేస్ ఆఫ్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ పేరుతో ఇండియా వైడ్ గా టాప్ 3 లో ట్రెండ్ చేస్తూ తమ అభిమాన హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేశారు.

మరోపక్క సినిమా 50 వ రోజు రికార్డు స్థాయిలో 24 లక్షలదాకా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించి ఈ మధ్యకాలంలో సూపర్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ కలెక్షన్స్ ని కేవలం 39 సెంటర్స్ లోనే అందుకోవడం ఇక్కడ విశేషమని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY