సినిమా లీక్ చేసినందుకు సంతోషంగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

0
273

ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఓ సినిమా ఇండియా వైడ్ గా తెగ ఫేమస్ అయ్యింది, సినిమాలో పెద్దగా కంటెంట్ లేని ఆ సినిమా ఈ హైప్ తోనే ఏకంగా 60 కోట్ల మైలురాయిని అందుకోబోతుంది. కనీసం 30 కోట్లు వస్తే ఎక్కువే అనుకున్న ఆ సినిమా ఇప్పుడు ఆ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది.

movie leak direcotr happyఆ సినిమానే ఉడ్తాపంజాబ్ సినిమా. ఈ సినిమా సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల వార్తల్లో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఓ రెండు నెలలక్రితం ట్రైలర్ విడుదల అయినప్పుడు ఎలాంటి హైప్ లేని ఈ సినిమా సెన్సార్ వాళ్ళ వల్ల తరువాత ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో బాగా పాపులర్ అయింది.

దాంతో దర్శకుడు అనురాగ్, సినిమాను ఎవరు లీక్ చేశారో కానీ వాళ్ళకి నా కృతజ్ఞతలు, నేను అనుకున్నదానికన్నా ఇప్పుడు సినిమా మరింత సక్సెస్ అయ్యింది. దానికి కారణం మీరే అంటూ వాళ్ళకి తనదైన స్టైల్ లో జలక్ ఇస్తున్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY