కోట్ల ఆఫర్ వస్తున్నా చలించని యంగ్ టైగర్

0
1314

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో దాదాపుగా భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి, అందులో కొన్ని బడ్జెట్ ని రికవరీ చేస్తే మరొకొన్ని మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిలించాయి. కాగా తన సినిమాల బిజినెస్ క్రేజ్ ఉంది కదా అని భారీగా జరగడాన్ని ఎన్టీఆర్ తప్పుగా భావించాడు.

ntr cr offer no antunnaduఅ౦దుకే టెంపర్ సినిమా బిజినెస్ 42 కోట్లలోపే ముగించగా నాన్నకుప్రేమతో సినిమాను బడ్జెట్ కి కొద్దిగా ఎక్కువగా 53 కోట్లకు అమ్మెలా చేశాడు. కాగా ఇప్పుడు తన కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ కి భారీ ఆఫర్స్ వస్తున్నా నో చెబుతున్నాడట.

ఈ మధ్యనే రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ఉదాహరణగా చూపి తన సినిమా బిజినెస్ 55 కోట్ల లోపు బిజినెస్ మాత్రమే చెయ్యాలని సినిమా కలెక్షన్స్ బాగా వస్తే లాభాల్లో షేర్ తీసుకోవాలి కానీ క్రేజ్ ఉందని భారీ ఆఫర్స్ వస్తున్నా తీసుకోవద్దని నిర్మాతలకు స్ట్రాంగ్ గా చెబుతున్నాడట ఎన్టీఆర్. దాంతో అందరూ ఎన్టీఆర్ డబ్బుకు లొంగడు అంటూ మెచ్చుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY