క్రేజ్ కా బాప్ అంటే ఎన్టీఆరే అని మరోసారి రుజువు అయ్యింది

0
2385

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ని టెంపర్ సినిమా రెండింతలు పెంచితే నాన్నకుప్రేమతో సినిమా అయితే శిఖరాగ్రానికి చేర్చింది. టెంపర్ కి ముందు వరకు కేవలం టాలీవుడ్ కే పరిమితం అయిన ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాతో సౌత్ ఫేవరేట్ హీరోల్లో ఒకడిగా మారాడు.

ntr craze ka baapఇక లేటెస్ట్ గా కర్ణాటకలో ఎన్టీఆర్ ఫీవర్ పీక్స్ కి చేరుకుంది, అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 25 వ సినిమా చక్రవ్యూహ్ కోసం పాట పాడి రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ పేరు మీద తన సినిమాకు ఆల్ టైం బిగ్గెస్ట్ రిలీజ్ వచ్చేలా చేసుకున్నాడు పునీత్.

ఈ కృతజ్ఞతతో తన సినిమా టైటిల్ కార్డు పై ఎన్టీఆర్ కి థాంక్ యు అంటూ చెప్పగా అది థియేటర్ లో చూస్తున్న అభిమానులు ఎన్టీఆర్ పేరు వినపడగానే హాల్ మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయేలా దుమ్ము రేపారు. పరాయి రాష్ట్రపు హీరోకి ఈ రేంజ్ అప్లాజ్ ఎప్పుడూ చూడలేదని అందరూ మెచ్చుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY