దసరా కి అరవింద సమేత’ సోలో బ్యాటింగ్..!అయితే ఒక్క చిన్న సినిమా ఎన్టీఆర్ కి బ్రేక్ వేసింది..!

0
264

టాలీవుడ్ లో భారీ సినిమాల మోత వేసవిలోనే ముగిసిపోయింది.సెకండ్ ఆఫ్ లో మిగిలిన ఏకైక భారీ సినిమా అరవింద సమేత వీరా రఘువ.త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా.

ఈ సినిమా అక్టోబరు 11న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.ఈ సినిమాకు పోటీగా వెళ్లడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే సినిమా సాహసించడం లేదు.ముందు, వెనుక వారాల్లో మాత్రం వేరే సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.దాంతో  ‘అరవింద సమేత’ సోలో బ్యాటింగ్ పక్కా అని అంతా అనుకుంటున్నారు.  

 కానీ అరవింద సమేత పోటీగా ఓ ఆసక్తికర సినిమా విడుదలకు విడుదలకు సిద్ధమైంది.అదే..భైరవ గీత. ‘అరవింద సమేత’ అక్టోబరు 11న రాబోతుండగా..మరుసటి రోజు ‘భైరవ గీత’ విడుదల కానుంది.చూడాలి ఎన్టీఆర్ ప్రభంజనంనికి ఏలా నిలుస్తుందో మారి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here