డే 10 హిస్టారికల్ వసూళ్లు కురిపిస్తున్న మెగా ధృవ

0
1580

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 4 రోజులు సూపర్ కలెక్షన్స్ ని సాధించినా తర్వాత మాత్రం స్లో అయిపొయింది. మళ్ళీ 10 వ రోజు దుమ్ము రేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ కి ధృవని మించిన బెస్ట్ ఆప్షన్ లేకపోవడంతో ధృవకి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతుంది. కాగా ఈ రోజు కలెక్షన్స్ ధృవకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారబోతున్నట్లు చెబుతున్నారు.

నైజాం అండ్ ఆంధ్రా ఏరియాలో సినిమాకు 70% హౌస్ ఫుల్ బోర్డ్స్ పడినట్లు చెబుతున్నారు. దాంతో కలెక్షన్స్ కూడా ఈ రోజు ఓ రేంజ్ లో ఉండటం ఖాయమని అంటున్నారు. మరి ధృవ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి అంటున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY