ధృవ ఫస్ట్ డే కర్ణాటక ఓపెనింగ్ & కలెక్షన్స్ రిపోర్ట్…

0
1135

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర తర్వాత మళ్ళీ తన నటనాప్రతిభతో ఆకట్టుకున్న సినిమా ధృవ అనే చెప్పాలి…కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ ధృవ ప్రస్తుత డీమానిటైజేషన్ ని మాత్రం ఎదుర్కోలేకపోతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా తొలిరోజు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది…రామ్ చరణ్ సినిమాలంటే అక్కడ ఓ రేంజ్ క్రేజ్ ఉండేది అప్పట్లో రామ్ చరణ్ చేసిన రీసెంట్ ఫ్లాఫ్ సినిమాలు కూడా అక్కడ బంపర్ ఓపనింగ్స్ ని తెచ్చుకున్నాయి.

కానీ డీమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ధృవ కేవలం తొలిరోజు అక్కడ 1.4 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఇయర్ రిలీజ్ అయిన బిగ్ సినిమాలతో పోల్చితే ఇది చాల చిన్న లెక్క అయినా ప్రస్తుత పరిస్థితులలో ఇదే గొప్ప అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY