ధృవ మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రిపోర్ట్

0
1687

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు డీమానిటైజేషన్ ని గట్టిగా ఎదుర్కొని మంచి వసూళ్లు సాధించింది. ఆ కలెక్షన్స్ హిస్టారికల్ గా లేకున్నా ప్రస్తుత పరిస్తితులలో ఇవి గొప్ప అని చెప్పొచ్చు.

సీడెడ్ ఏరియాలో హైర్స్ లేకుండా 1.87 కోట్లు, హైర్స్ తో 2.10 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ నైజాం ఏరియాలో హైర్స్ తో కలిపి 3.8 కోట్ల షేర్ వసూల్ చేసింది. ఇక టోటల్ ఆంధ్రాలో 7 కోట్ల వరకు షేర్ వసూల్ చేసిన ధృవ మొత్తంమీద 12.5 కోట్లవరకు కలెక్ట్ చేసింది.

అదే డీమానిటైజేషన్ లేకుంటే కలెక్షన్స్ ఈజీగా 18 కోట్లను రీచ్ అయ్యేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమాకు ఎలాగూ టాక్ బాగుంది కాబట్టి లాంగ్ రన్ లో అనుకున్న గోల్ కచ్చితంగా అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY