ధృవ ఫస్ట్ మండే కలెక్షన్స్ అప్ డేట్(SHOCKING)

0
1368

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి మండే టెస్ట్ ని ఆల్ మోస్ట్ విజయంతో పూర్తి చేసింది అని చెప్పొచ్చు. ఆదివారం హెవీ క్రౌడ్ తో ఆడటంతో సోమవారం చాల ఏరియాల్లో ఈవినింగ్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

ఆ బుకింగ్స్ కి తోడూ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి స్టూడెంట్స్ అండ్ రెగ్యూలర్ మూవీగోర్స్ కూడా బాగానే రావడానికి తోడూ ఆ రోజు కొన్ని చోట్ల హాలిడే కూడా ఉండటం ధృవకి మరింత ప్లస్ అయ్యింది. దాంతో మంచి కలెక్షన్స్ ని సాధించింది.

మొత్తంమీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 4.7 కోట్లవరకు కలెక్ట్ చేసింది ధృవ…ఈ కలెక్షన్స్ డీమానిటైజేషన్ లో రావడం నిజంగానే షాకింగ్ గా మారింది ట్రేడ్ పండితులకి..ఈజోరు ఇలాగే కొనసాగిస్తే ఈ ఇయర్ టాప్ 2 హిట్స్ అయిన జనతాగ్యారేజ్-సరైనోడులకి తగ్గ కాంపిటీషన్ ఇచ్చే చాన్స్ ఉంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY