మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ “2 వీక్స్” కలెక్షన్స్

0
794

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగుపెట్టింది. రెండు వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది ధృవ సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో 37 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ అయిన ధృవ అందులో నైజాం ఏరియాలో 13.15 కోట్లు, సీడెడ్ ఏరియాలో 6.03 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో 6.12 కోట్లు షేర్ వసూల్ చేసింది ధృవ.

ఓవర్సీస్ లో 5.25 కోట్ల షేర్ ని మిగిలిన ఏరియాల్లో 1.5 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ధృవ మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 50.12 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రామ్ చరణ్ కెరీర్ లో మగధీర తర్వాత 50 కోట్ల మార్క్ అందుకున్న రెండో సినిమాగా నిలిచింది…కాగా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 8 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY