సెన్సార్ టాక్:-ధృవ….సెకెండ్ ఆఫ్ గురించి షాకింగ్ న్యూస్

0
3845

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ధృవ సినిమానే…తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తెలుగులో ఎలా తీసి ఉంటారు…ఇక్కడి ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుందని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా సినిమా రషెస్ చూసినవాళ్ళలో కొందరు ధృవ ఫస్టాఫ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ మరీ స్లో అయిందని ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ అయిందని విమర్శలు చేస్తున్నారట. ఒరిజినల్ వర్షన్ లో హీరో విలన్ గేమ్ మొదలయ్యేది సెకెండ్ ఆఫ్ లోనే.

కానీ ఇక్కడ ఆ గేమ్ ని అనుకున్న విధంగా తీయలేదని ఎక్కువగా రామ్ చరణ్ హీరోయిజం ని ఎలివేట్ చేసేలా సీన్స్ రాసుకున్నారని…దాంతో స్టొరీ రొటీన్ కమర్షియల్ మూవీస్ లా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారట…మరి ఇందులో ఎంతవరకు నిజముందో ఒకరోజు ఆగితే తెలిసిపోతుంది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY