ధృవ ఓవర్సీస్ కలెక్షన్స్ అప్ డేట్…షాకింగ్ కలెక్షన్స్

0
1089

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టాలే పడుతుంది…ఇక్కడంటే సినిమాకు డీమానిటైజేషన్ కష్టాలు తప్పట్లేదు కానీ ఓవర్సీస్ లో ఎదో కొన్ని చోట్ల మాత్రమే స్నో ఫాల్ ఎఫెక్ట్ ఉంది.

అక్కడ తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి కష్టాలు తప్పడం లేదు. తొలివారం మొత్తంమీద కేవలం 1.07 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసిన ధృవ రెండే వీకెండ్ తొలి రెండు రోజుల్లో కలిపి మరింత తక్కువ కలెక్షన్స్ ని పోగేసింది.

రెండో వీకెండ్ లో ఇప్పటివరకు కేవలం 84k మాత్రమే కలెక్ట్ చేసిన ధృవ క్లీన్ హిట్ కోసం మరో 540k దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ వీకెండ్ మొత్తం ఆగితే కానీ తెలియని పరిస్థితి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY