రామ్ చరణ్ ధృవ డే 3(సండే)…బాక్స్ ఆఫీస్ అప్ డేట్

0
1420

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ ఏంటో చూపిస్తూ దూసుకుపోతుంది…రెండు వరుస ఫెల్యూర్స్ తర్వాత రామ్ చరణ్ సినిమా సూపర్ స్ట్రాంగ్ గా సాగుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఏ సెంటర్స్ లో స్ట్రాంగ్ గా సాగుతుండగా రెండో రోజుకన్నా కొంచం బెటర్ గా బి, సి సెంటర్స్ జోరు చూపిస్తుంది మూడో రోజు. కాగా ఆదివారం సెలవు అవ్వడం మరింత అడ్వాంటేజ్ తో ఫ్యామిలీస్ కూడా భారీగానే వస్తున్నాయి.

దాంతో మూడో రోజు కలెక్షన్స్ రెండోరోజుకి ఈక్వల్ గా సాగడం ఖాయమని అంటున్నారు. మొత్తంమీద వీకెండ్ కి మంచి నంబర్స్ నమోదు చేయడం ఖాయం అవ్వడంతో 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి ధృవ చేరువ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY