టాలీవుడ్ హిస్టరీలో 2 వ బెస్ట్ 3 వ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన ధృవ

0
1685

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ మరో రేర్ రికార్డును దక్కించుకుంది. అది కూడా డీమానిటైజేషన్ సమయంలో దక్కించుకోవడం ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు. టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైం 2 వ బెస్ట్ 3 వ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది ధృవ.

కాగా మొదటి ప్లేస్ లో బాహుబలి 5.2 కోట్లతో దుమ్ము రేపగా ధృవ 2.8 కోట్ల షేర్ ని సాధించి రికార్డు కొట్టింది. మూడో వీకెండ్ లో మరే సినిమా కూడా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల షేర్ ని దాటలేదు.

ఈ రికార్డును డీమానిటైజేషన్ లో అందుకోవడం రామ్ చరణ్ స్టార్ పవర్ కి అలాగే సినిమాకి వచ్చిన హ్యూజ్ పాజిటివ్ టాక్ వల్లనే సాధ్యం అయ్యింది అంటున్నారు ట్రేడ్ పండితులు…కాగా ధృవ ఈ జోరును వీక్ డేస్ లోను కొనసాగిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY