ధృవ 75 రికార్డును 4.5 రోజుల్లో లేపేసిన బాలయ్య

1
1429

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ సోషల్ మీడియాలో ఎలా సందడి చేసిందో అందరికీ తెలిసిందే. టీసర్ సైలెంట్ గా ఉన్నా ట్రైలర్ మాత్రం యూట్యూబ్ రికార్డుల కింగ్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ రికార్డులను బ్రేక్ చేసింది.

కాగా ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి ధృవ సాధించిన రికార్డును కేవలం 4.5 రోజుల్లోనే బ్రేక్ చేసింది. ధృవ టోటల్ గా 75 వేల లైక్స్ తో మోస్ట్ లైకుడ్ టాలీవుడ్ ట్రైలర్ గా రికార్డును సృష్టించింది.

కాగా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి కేవలం 4.5 రోజుల్లో 75 వేల లైక్స్ ని క్రాస్ చేసి నయా బెంచ్ మార్క్ దిశగా అడుగులు వేస్తూ టాలీవుడ్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 75k లైక్స్ సాధించిన ట్రైలర్ గా నయా చరిత్ర సృష్టించింది. దాంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

  1. orey ekkda beat chesindi ra enka 73k daggare undi , eppidi e chusa , and dhruva 76k likez ra, enka back e undi balayya triler, enduku ra nuvvu anni fake post lupedtav

LEAVE A REPLY