రామ్ చరణ్ ధృవ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు!!

0
3784

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ మంచి క్వాలిటీ ఉంది…తన సినిమాలతో పాటు తోటి హీరోల సినిమాలు కూడా ఫ్రీ సమయంలో చూడటం..అవి నచ్చితే వాళ్ళని మెచ్చుకోవడం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా ధృవ సినిమాని మహేష్ చూశాడట.

కాగా అప్పటికే తమిళ్ వర్షన్ ని కూడా చూసిన మహేష్ ధృవని మాత్రం స్పెషల్ మూవీ అని అంటున్నాడు. సినిమా చూసిన వెంటనే రామ్ చరణ్ కి ఫోన్ చేసి సినిమా చాలా బాగోచ్చిందని తమిళ్ ని మించి వచ్చిందని మెచ్చుకున్నాడట.

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నువ్వు చాలా బాగాచేశావని కానీ అరవింద్ స్వామి క్యారెక్టర్ వెయిట్ ప్రకారం తను ఎక్కువ డామినేట్ చేశాడని..అదే హీరోయిజం మరింత ఎలివేట్ అయ్యేలా చేసిందని దాదాపు 10 నిమిషాలు మాట్లాడట. రామ్ చరణ్ కూడా మహేష్ అప్ కమింగ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడట.

NO COMMENTS

LEAVE A REPLY