రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ధృవ ఒరిజినల్ హీరో జయంరవి

0
3004

mnserbndmgజయం రవి తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళ్ లో రీమేక్ చేస్తూ సూపర్ హిట్లు కొట్టే హీరోల్లో ఒకరు….కాగా ఇన్నాళ్ళ కెరీర్ లో రీమేక్ లు చేయడమే కానీ తన సినిమా రీమేక్ అవ్వడం కెరీర్ లో ఇదే తొలిసారి.

లాస్ట్ ఇయర్ తమిళ్ ఇండస్ట్రీలో అనూహ్య విజయం సాధించిన సినిమా తనీఒరువన్. ఆ సినిమాతో మాస్ హీరోగా మారిన జయం రవి ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందని తెలిసి సంతోషంతో ఎగిరిగంతేశాడు.

కాగా ఆ రీమేక్ రామ్ చరణ్ చేస్తున్నాడు అని తెలుసుకుని ఎలా చేసి ఉంటాడని ఆశగా ఎదురుచూస్తున్న వేల ఓ రీమేక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడు, తన బాడీని ఎలా మార్చుకున్నాడో తెలుసుకుని ఓ సినిమా కోసం ఇంత కష్టపడం నేను చూడలేదు అంటూ రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడట..

NO COMMENTS

LEAVE A REPLY