ధృవ సినిమాకి రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

0
2225

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ సాలిడ్ గా కాకుండా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కాగా సినిమా ఇప్పటివరకు 53 కోట్లవరకు షేర్ వసూల్ చేయగా క్లీన్ హిట్ కి మరో 5 కోట్లు అవసరం ఉంది.

కాగా సినిమాని ఓన్ ప్రొడక్షన్ గీతాఆర్ట్స్ లో చేసిన రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తుంది. విలన్ రోల్ కి దాదాపు 5 కోట్లు ముట్టజెప్పినట్లు అంటుండటంతో రామ్ చరణ్ ఎంతవరకు తీసుకుని ఉంటాడో అని అంతా అనుకుంటున్నారు.

కాగా సినిమా కోసం రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఏమి తీసుకోకుండా నైజాం ఏరియా షేర్ ని రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట. అంటే ఇప్పటివరకు అక్కడ 14 కోట్ల షేర్ రాగా అదంతా చరణ్ రెమ్యూనరేషన్ కిందకు వెలుతుందట. సినిమా మరింతగా కలెక్ట్ చేస్తే అది కూడా చరణ్ కే వెళుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY