క్లీన్ హిట్ కి ధృవ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ??

0
1708

మగధీర తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ధృవతో విందుభోజనం పెట్టాడు రామ్ చరణ్…ఈ డీమానిటైజేషన్ అనే గొడవ లేకపోతె ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మరింతగా రూల్ చేసేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

కాగా ఇప్పటివరకు 51 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టడానికి మరో 7 కోట్ల దూరంలో ఉంది.. మొత్తంమీద అన్ని చోట్ల కలిపి ధృవ 57.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

17 రోజుల్లో 51.10 కోట్లు కలెక్ట్ చేసిన ధృవ మరో 7 కోట్లు కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటుందో అని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ మాస్ పవర్ తో ఈ మార్క్ ని ఎప్పుడు క్రాస్ చేస్తాడో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY