ధృవ కలెక్షన్స్ చూసి మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ షాక్

0
1177

మగధీర నుండి అలుపెరగకుండా వరుస పెట్టి హిట్లు కొడుతున్న నిర్మాత అల్లుఅరవింద్ మధ్యలో ఒక్క బద్రీనాథ్ తోనే దెబ్బతిన్నాడు. అది తప్పితే మిగిలిన ప్రతీ సినిమా ఆయనకి లాభాలపంటపండించిన సినిమాగానే నిలిచింది.

లేటెస్ట్ గా ధృవతోనూ అలాంటిదే రిపీట్ అవుతుంది అనుకున్న అల్లుఅరవింద్ కి ధృవ నిజంగానే షాక్ నిచ్చింది. తొలి వారం వసూళ్లు చూసి అయనకి నిజంగానే షాక్ తగిలంత పని అయ్యిందట. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ గట్టిగా పడుతుందని సినిమాను నెల రోజులుగా పోస్ట్ పోన్ చేశాడు అల్లుఅరవింద్.

అయినా కూడా కలెక్షన్స్ అనుకున్న లెవల్ లో లేకపోవడం నిజంగానే షాకింగ్ గా ఉన్నా ప్రస్తుత పరిస్థితులలో ఇవే గొప్ప అంటున్నా సినిమా రియల్ పోటెన్షియల్ కి కచ్చితంగా ఓ 55 కోట్ల షేర్ తొలివారంలోనే రావాల్సిందని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఆశలన్నీ రెండో వారంపైనే పెట్టుకున్నాడు అల్లుఅరవింద్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY