ద్రువకి ఇంత క్రేజ్ ఉన్నా ఎన్టీఆర్ 7.6…రామ్ చరణ్ 6.2 మాత్రమే

0
1194

ntr-bs-ntbnsm-tbsసోషల్ మీడియాలో ధృవ సంచలనాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో నెలకొల్పిన రికార్డులను ధృవ ఒక్కొటిగా బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. కానీ ఇదంతా యూట్యూబ్ వరకు మాత్రమే పరిమితం అయ్యింది అని చెప్పొచ్చు.

జనతాగ్యారేజ్ బిజినెస్ విషయంలో ట్రైలర్ రిలీజ్ కి ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో 6.5 కోట్లకు ఆఫర్ రాగా ట్రైలర్ తర్వాత ఆ రేటు 7.6 కోట్లకు పెరిగి౦దని సమాచారం…కానీ అదే సమయంలో ధృవ ట్రైలర్ బ్లాక్ బస్టర్ ముందు వచ్చిన ఆఫర్….

5.6 కోట్లు కాగా ఇప్పుడు ట్రైలర్ సృష్టించిన రికార్డుల తర్వాత 6.2 కోట్ల ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దాంతో యూట్యూబ్ లో ఎన్ని రికార్డులు కొట్టిన కర్ణాటక ఏరియా మాత్రం ఎన్టీఆర్ కంచుకోటే నని అక్కడ ఎన్టీఆర్ ని అందుకోవడం ఇప్పట్లో జరిగే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY