ధృవ డే 20 కలెక్షన్స్….20 రోజుల టోటల్ కలెక్షన్స్ లో బిగ్గెస్ట్ షాక్ ఇదే

0
1976

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా డే 20 రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో దిమ్మతిరిగే కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది.

ఆ కలెక్షన్స్ చూసి టోటల్ ట్రేడ్ వర్గాలే షాక్ కి గురి అయ్యాయి అని చెప్పొచ్చు. సుమారు 240 థియేటర్స్ లో రన్ అవుతున్న ధృవ మొత్తంగా 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.40 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందట.

నైజాంలో 6 లక్షలు, సీడెడ్ లో 2 లక్షలు, టోటల్ ఆంధ్రా రీజన్ లో 4.4 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందట. తొలి 20 రోజుల్లో ఓ రోజు ఇంత తక్కువ కలెక్షన్స్ తెచ్చుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ట్రేడ్ పండితులు. 4 వ వీకెండ్ పై భారీ ఆశలు పెట్టుకున్న ధృవ ఏ మేరకు తెరుకుంటుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

NO COMMENTS

LEAVE A REPLY