ధృవ డే 8 సీడెడ్ కలెక్షన్స్…..బిగ్గెస్ట్ షాక్

0
1731

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలివారంలో 42 కోట్లవరకు షేర్ వసూల్ చేసింది. కాగా రామ్ చరణ్ మెయిన్ స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ ఏరియాలో ధృవ కలెక్షన్స్ నిజంగానే షాకింగ్ గా ఉన్నాయి.

అక్కడ రామ్ చరణ్ ఎంత భారీ ఫాలోయింగ్ ఉందొ చరణ్ పాత సినిమాల కలెక్షన్స్ చూస్తె తెలుస్తుంది. కానీ అవన్నీ మాస్ సినిమాలు ఇప్పుడు చేసిన ధృవ ఎక్స్ పెరిమెంట్ మూవీ అవ్వడం అక్కడి ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది ఈ సినిమా.

కాగా సినిమా తొలి 7 రోజుల్లో అక్కడ 4.70 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ 8 వ రోజు అక్కడ టోటల్ గా డౌన్ అయిపొయింది. మొత్తంమీద 10 లక్షల లోపే చేర వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగా తక్కువలో తక్కువ. అక్కడ ధృవ 9 కోట్ల అవుట్ రేట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇలాగే సాగితే అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY