ధృవకి బయపడ్డ సూర్య

0
478

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23 న కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం 3 సౌత్ మొత్తం భారీ ఎత్తున రిలీజ్ అవ్వాలి. కానీ అలా జరగలేదు…సినిమా సడెన్ గా జనవరి ఎండింగ్ కి పోస్ట్ పోన్ అయ్యింది…

కాదు కాదు పోస్ట్ పోన్ అయ్యేలా చేసింది ధృవ….భారీ అంచనాలతో రిలీజ్ అయిన ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర డీమానిటైజేషన్ అనే అతిపెద్ద పోటిని అనుకున్న రేంజ్ లో ఎదుర్కోలేకపోయింది. దాంతో రిజల్ట్ ఆశించిన విధంగా రాలేదు.

దాంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ బిజినెస్ చేసిన సింగం 3 ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే కొన్నవాల్లందరూ నష్టాల పాలు అవ్వడం ఖాయం కాబట్టి సినిమాను సూర్య పోస్ట్ పోన్ చేశాడని…అంతే కానీ రిలీజ్ కి ఎలాంటి సమస్యలు లేవని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY