ధృవలో రామ్ చరణ్ లుక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్

0
1757

cha-tgs-ntm-gtమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు కంటిన్యూ చేస్తుంది….విడుదల అయిన అతికొద్ది గంటల్లోనే 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి చరిత్ర సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ ని అందరికన్నా ముందు పవర్ స్టార్ కి చూపించారట.

ఇప్పటివరకు ఈ సినిమా రషెస్ చూడని పవన్ సరికొత్త రామ్ చరణ్ లుక్ అండ్ యాటిట్యూడ్ చూసి ఫిదా అయ్యాడట… లుక్ విషయంలో గత కొన్ని సినిమాల్లో సరిగ్గ కుదరలేదు కానీ ఈ సినిమాకు పెర్ఫెక్ట్ లుక్ సెట్ అయ్యింది అని చెప్పాడట.

తొలి ప్రశంస పవన్ నుండి రావడం పెద్ద బూస్టప్ గా నిలిచింది రామ్ చరణ్ కి…ఇక ట్రైలర్ చూసినవాళ్ళు అందరూ ఇది నటుడిగా రామ్ చరణ్ కెరీర్ లో అతి కీలకమైన సినిమా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. సినిమా డిసెంబర్ 9 న రాబోతుంది

NO COMMENTS

LEAVE A REPLY