ధృవ సంచలనం….మొదటిరోజుకి సమానంగా అక్కడ రెండో రోజు కలెక్షన్స్

0
1092

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది…ఇక్కడ డీమానిటైజేషన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉన్నా దాన్ని సైతం ఎదుర్కొని దూసుకుపోతుంది ధృవ సినిమా.

ఇక్కడ కలెక్షన్స్ కొద్దిగా తగ్గుమొఖం పట్టినా పరాయి రాష్ట్రం కర్ణాటకలో స్ట్రాంగ్ గానే సాగుతుంది ధృవ. తొలిరోజు అక్కడ హైర్స్ తో కలిపి 1.95 కలెక్షన్స్ సాధించిన ధృవ రెండో రోజు కూడా ఈక్వల్ గా కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది.

రెండోరోజు కూడా అక్కడ ఏ సెంటర్స్ లో ఎదురులేకుండా దూసుకుపోయిన ధృవ మొత్తంమీద అక్కడ 3.8 కోట్ల మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ కి మరో మూడు కోట్ల దూరంలో ఉంది. అన్నీ కుదిరితే తొలి 5 రోజుల్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY