ధృవ…మినీ రివ్యూ….సూటిగా సుత్తిలేకుండా….

0
1219

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది…ఈ ఇయర్ లాస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అయిన ధృవ అనుకున్న అంచనాలను రీచ్ అయ్యి రామ్ చరణ్ ని తిరిగి హిట్ ట్రాక్ లో వేసిందా అంటే అవుననే చెప్పాలి.

ఫస్టాఫ్ ఫుల్ రేసీ స్పీడ్ తో సాగే స్క్రీన్ ప్లే తో అదరగొట్టిన ధృవ సెకెండ్ ఆఫ్ లో కొద్దిగా స్లో అయినా అనుకున్న గమ్యాన్ని రీచ్ అయ్యింది. మగధీర తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.

ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ధృవ కూడా ఒకటిగా నిలవడం ఖాయం…ఒరిజినల్ వర్షన్ లో ఉన్నట్లు తెలుగులోను సేమ్ సీన్స్ ఉండటం కొద్దిగా మైనస్ అయినా ఆ ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్లకి బాగానే నచ్చుతుంది.

మొత్తంమీద రామ్ చరణ్ హార్డ్ కోర్ మాస్ ఆడియన్స్ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారో అనేదానిపైనే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటుంది. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం అలాగే ప్రస్తుత పరిస్థితులను గమనించి చెప్పాలి అంటే ఈజీగా 60 కొట్టేయోచ్చు….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY